Jokes – మెడలోని మంగళసూత్రం ఎక్కడ?

“నీ మెడలోని మంగళసూత్రం ఏది?” భార్యను గాబరాగా అడిగాడు సుందరం

“మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలని దానిని ఫ్రిజ్‌లో పెట్టానండి..!” అసలు విషయం చెప్పింది సుజాత.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *