Jokes – గురి తప్పితే ఆయన నవ్వుతారు… తప్పకపోతే నేను నవ్వుతాను

మీ ఇంట్లో అస్తమానం నవ్వులు వినిపిస్తాయి – మీ అన్యోన్యతకి కారణం ఏమిటండీ అడిగింది వరలక్ష్మి?
కారణమంటూ పెద్దగా ఏం లేదు.

నేను గరిటెలు, అప్పడాల కర్రలూ మావారిపైకి విసురుతుంటాను. గురి తప్పితే ఆయన నవ్వుతారు.
తప్పకపోతే నేను నవ్వుతాను చెప్పింది సుబ్బలక్ష్మి.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *