జూనియర్స్ ర్యాగింగ్.. ఆ మూడు బూతు పదాలు..

”జూనియర్స్‌ని ర్యాగింగ్ చేస్తున్నారు సీనియర్స్”

”మూడు బూతు మాటలు చెప్పు నిన్ను వదిలేస్తాం…!” అన్నాడు ఓ సీనియర్

“క్షణం తర్వాత రాజు ఇలా చెప్పాడు”

“టెలిఫోన్ బూతు, మిల్క్ బూతు, పోలింగ్ బూతు”.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *