గోడల నిండా చీమల పుట్టలు..

”మీ ఇంటి గోడల నిండా పుట్టలకొద్దీ చీమలున్నాయేమిటి?”అడిగాడు రాజు

”మాది స్వీట్‌హౌస్ కదా.. ఈ ఇంటికి ఇటుకలు బదులుగా మైసూర్‌ పాక్‌లని ఉపయోగించాను.. అంతే..!” చెప్పాడు గిరి.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *