ప్రిస్కిప్షన్‌కు బిల్లుకు ఉండే తేడా ఏంటి ?

“నాన్నగారూ నేను డాక్టర్నయ్యాను.. నాకేదైనా సలహా ఇవ్వండి…” అంటూ అడిగాడు కుమారుడు “తప్పకుండా.. డాక్టర్ అయ్యావుగా రెండు విషయాలు మాత్రం గుర్తుంచుకో. ప్రిస్కిప్షన్ అర్థం కాకుండా రాయి.

Read more

ఇంకా ఎన్ని గొర్రెలు మిగులుతాయ్!

టీచర్… శీనూ..! ఒకచోట పన్నెండు గొర్రెలున్నాయి. వాటిల్లో ఆరు గొర్రెలు పక్క స్థలంలోకి వెళ్ళాయి. మొదటి స్థలంలో ఇంకా ఎన్ని గొర్రెలు మిగిలుంటాయి? శీను…. ఏమీ మిగలవు

Read more

Jokes: సహాయం

తెల్లవారు జామున మూడుగంటలు.. జోరుగా వర్షం కురుస్తూ ఉంది… పార్క్ ఎదురుగా ఉండే ఒక ఇంట్లో భార్యాభర్తలు నిద్రపోతున్నారు.. అప్పుడు తలుపు తట్టిన శబ్దం విని భర్త

Read more

పెళ్లికి – కొత్త చెప్పులకు సంబంధం ఉందా?

“పెళ్ళికి మీ ఆవిడని మరీ మరీ తీసుకురమ్మని చెబితే మీరొక్కరే వచ్చారేమిటండీ?” అడిగాడు రాజు “అదేముందిలెండి. ఆవిడ వారం క్రితమే కొత్త చెప్పులు కొనుక్కుంది..!” అన్నాడు విక్రమ్.

Read more

రాత్రి కలలో భార్యను కొట్టాను..

“రాత్రి కలలో నా భార్యను కొట్టినట్లు కలొచ్చింది..!” చెప్పాడు రవి “మరేం చేసావేమిటి..?” అడిగాడు రాజు “పొద్దునే లేచి మా ఆవిడని క్షమాపణ కోరుకున్నాను..!” చెప్పాడు రవి

Read more